Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యారేజ్ కౌన్సిలింగ్ అవసరమా? ఆ రహస్యాలు మూడో వ్యక్తికి తెలిస్తే...?

ఎన్నెన్నో కౌన్సిలింగ్ మరియు థెరపీ సర్వీసెస్ ముందుకు వస్తున్నా ఈ రోజుల్లో, ఇండియాలో చాలామంది ఇప్పటికీ ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ సర్వీసెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. మ్యారేజ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేది భారత్‌లో ఇంకా నడక నేర్చుకొంటున్న పసిపాపలానే ఉంది. ఎందుక

Webdunia
గురువారం, 4 మే 2017 (15:06 IST)
ఎన్నెన్నో కౌన్సిలింగ్ మరియు థెరపీ సర్వీసెస్ ముందుకు వస్తున్నా ఈ రోజుల్లో, ఇండియాలో చాలామంది ఇప్పటికీ ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ సర్వీసెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. మ్యారేజ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేది భారత్‌లో ఇంకా నడక నేర్చుకొంటున్న పసిపాపలానే ఉంది. ఎందుకంటే చాలామంది ఈ విషయం గురించి మాట్లాడటానికే ఇష్టపడటం లేదు. ఇది తమ వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తితో పంచుకోవడం అని భావిస్తున్నారు. 
 
మునుపటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల కారణంగా ఇంట్లో ఏర్పడే ప్రతీ సమస్యకు ఇంటి పెద్దలో లేక ఇంట్లో ఎవరితో అయితే మనకు చనువు, సఖ్యత ఉంటుందో వాళ్ళు సలహాలు ఇస్తూండటం చేత ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ అవసరం లేకుండా ఉండేది. కానీ నేడు నెలకొన్న చిన్న కుటుంబాల కారణంగా, సింగిల్ పేరెంట్ కుటుంబాలు ఎక్కువవుతున్న పరిస్థితులలో ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ అవసరం వచ్చిపడుతోంది. 
 
ప్రతీ సమస్య ఫోన్ ద్వారానో, ఉత్తరాల ద్వారానో చర్చించుకోలేని పరిస్థితులలో ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఎంతగానో సహాయపడుతున్నాయి. చాలామంది ఇది తమ వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తితో పంచుకోవాలా? అనే అనుమానాలను వీడి, తమ సమస్యలను తామే పరిష్కరించుకొనే మనోధైర్యాన్ని, మానసిక వికాసాన్నిపెంపొందించే సరైన మ్యారేజ్ కౌన్సిలింగ్ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments