Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్ గర్ల్స్‌తో తప్పతాగి చిందులేసిన పోలీస్.. వీడియో వైరల్.. సీఎం యోగి ఏం చేస్తారో?

ఉత్తరప్రదేశ్‌ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పనులు చకచకా సాగిపోతున్నాయి. ప్రభుత్వాధికారులకు కచ్చితమైన ఆదేశాలను జారీ చేయడం ద్వారా యోగి.. స్ట్రిక్ట్ సీఎం అనిపించుకుంటూ.. ప్రజలచే మంచి

Webdunia
గురువారం, 4 మే 2017 (15:04 IST)
ఉత్తరప్రదేశ్‌ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పనులు చకచకా సాగిపోతున్నాయి. ప్రభుత్వాధికారులకు కచ్చితమైన ఆదేశాలను జారీ చేయడం ద్వారా యోగి.. స్ట్రిక్ట్ సీఎం అనిపించుకుంటూ.. ప్రజలచే మంచి మార్కులు వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారి ఫూటుగా తాగి చిందులేసిన వీడియో లీక్ కావడంతో.. యోగి ఆతనిని సస్పెండ్ చేసేందుకు ఆదేశాలిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పోలీసు అధికారులు అనుకుంటున్నారు. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌కి బందోబస్తు కోసం వెళ్లిన ఓ పోలీస్ అధికారి ఫూటుగా మందుకొట్టాడు. స్టేజ్ ఎక్కి బార్ గార్ల్స్‌తో చిందులేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అయ్యింది. యూపీలోని శ్రావస్తి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బందోబస్తు కంటూ వెళ్లిన పోలీసు ఫూటుగా తాగేసి బార్ గర్ల్స్ చిందులేయడంతో ఆపకుండా డబ్బులు కూడా విసిరాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments