Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

ఐవీఆర్
శనివారం, 28 జూన్ 2025 (20:50 IST)
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పీక్స్‌కి వెళ్లిపోతోంది. ప్రమాదకర ఫీట్స్‌తో పాటు జుగుప్సకర దృశ్యాలను కూడా ఎలాంటి సంకోచం లేకుండా చేస్తున్నారు కొంతమంది యువతీయువకులు. తాజాగా ఇలాంటి ఘటనే కాన్పూర్-ఆగ్రా హైవేపై జరిగింది.
 
పూర్తి వివరాలు చూస్తే... ఆగ్రా-కాన్పూర్ జాతీయ రహదారిపై ఓ యువకుడు తన ప్రియురాలిని బైకు ఆయిల్ ట్యాంకుపై పడుకోబెట్టాడు. ఆమెతో రొమాన్స్ చేస్తూ బైకుని వేగంగా నడుపుతూ వెళ్లాడు. ఈ సమయంలో అతడు రోడ్డు భద్రతకు సంబంధించి అన్ని నియమాలను ఉల్లంఘించాడు. బహిరంగ ప్రదేశాలలో ఇలా యువతితో రొమాన్స్ చేస్తూ న్యూసెన్స్ సృష్టించాడు.
 
మరోవైపు హెల్మెట్ లేకుండా బైకును నడపడమే కాకుండా వేగంగా నడుపుతూ రోడ్డుపై ఇతరులకు కూడా అసౌకర్యాన్ని కలిగించాడు. అతడి స్నేహితురాలికి కూడా హెల్మెట్ లేదు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో రాత్రి పదిన్నరకు జరిగినట్లు తెలుస్తోంది. ఆ దారినే వాహనంలో వెళ్లేవారు బైకుపై రొమాన్స్ చేస్తూ వెళ్తున్న వీరిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. దీనితో అది కాస్తా వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments