Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన భామ ఆ వీడియోతో డిప్రెషన్ లోకి వెళ్ళి?

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (17:29 IST)
ఆమె ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇన్‌స్టాగ్రాంలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియో వల్ల ఏకంగా ఆమె ఉద్యోగమే హుష్ పటాక్ అయిపోయింది.
 
పోలీసు యూనిఫాంలో ఉండి రివాల్వర్‌ను చేతిలో పట్టుకుని సినిమాలో మాదిరిగా డైలాగ్స్ చెబుతూ ఒక వీడియోను షూట్ చేసింది మిశ్రా. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వీడియోను చూసిన నెటిజన్లు అగ్గిలంమీద గుగ్గిలం అయ్యారు. ఆమె తీరును తూర్పూరబట్టారు. ఒక పోలీసయి ఉండి ఇలా చేస్తారా అంటూ ఫైరయ్యారు. ఇక ఈ వ్యవహారం కాస్త పైఅధికారుల దృష్టికి వెళ్ళడంతో వారు విధులకు ఆమెను దూరంగా ఉంచారు. ఈ పరిస్థితుల్లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments