ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:04 IST)
భర్త నిత్యం బిజీబిజీ అంటూ తిరుగుతూ ఉంటాడు. పని మీదే ఎప్పుడూ ధ్యాస. భార్యను పట్టించుకోవడం లేదు. పెళ్ళయి రెండేళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో ఆ వివాహిత పక్కదారి పట్టింది.
 
గుజరాత్ లోని వడోదరాలో జరిగిన ఘటన. వడోదరాలో నివాసముండే కామినికి మూడేళ్ళ క్రితం సోహన్ అనే వ్యక్తితో వివాహమైంది. సోహన్ మార్కెటింగ్ మేనేజర్. పనుల నిమిత్తం వారంరోజుల్లో నాలుగురోజుల పాటు బయటి ప్రాంతాల్లోనే ఉండేవాడు. డబ్బులు సంపాదించడంపైనే అతడి ధ్యాస.
 
దీంతో భార్యను పూర్తిగా మర్చిపోయాడు. పెళ్ళయినప్పటి నుంచి తనతో సరిగ్గా గడపడం లేదంటూ.. తన కోర్కెలు తీర్చడం లేదంటూ ఆవేదనకు గురయ్యేది భార్య. దీంతో పేపర్ వేసే దిలీప్ అనే యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది.
 
భర్త లేని సమయంలో దిలీప్‌తో సరససల్లాపాల్లో మునిగితేలేది. అందుకు తన ఇంటినే వేదికగా చేసుకుంది. అయితే తన ఇంటికి సమీపంలోని వారు సోహన్‌కు విషయం చెప్పినా నమ్మలేదు. ఒకరోజు ఇంటికి వచ్చిన సోహన్ దిలీప్‌ను ఇంటిలో చూసి షాక్ తిన్నాడు.
 
భార్యను చితకబాదాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన భర్తపైనే వేధింపుల కేసు పెట్టింది భార్య. దీంతో పోలీసులు ఇద్దరి మీద కేసులను నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments