Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే.. భర్త వీడియో తీశాడు..?

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:32 IST)
భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి, ఆమె భర్త దాన్ని వీడియో తీసిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంచలయ్య, కొండమ్మ దంపతులు. కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తోంది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

 
కొండమ్మ తన భర్త ముందే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె భర్త పెంచలయ్య దాన్ని అపకుండా అదంతా వీడియో తీశాడు. అనంతరం వాట్సాప్‌లో ఆ కుటుంబ సభ్యులకు పంపాడు. 

 
దాంతో పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. కళ్లెదుట భార్య ప్రాణాలు తీసుకుంటుంటే ఆపకుండా వీడియో తీయడం సంచలనం సృష్టిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments