Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో దారుణం : టాయిలెట్‌కెళ్లిన స్కూల్ విద్యార్థిని - అత్యాచారం చేసిన స్వీపర్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (14:17 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఓ స్కూల్ విద్యార్థినిపై ఆ పాఠశాలలో పని చేసే స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. టాయిలెట్‌కు వెళ్లిన బాలికపై స్వీపర్ ఈ దారుణానికి తెగబడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వారణాసిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో సింకు అనే వ్యక్తి స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఈ పాఠశాలకు చెందిన ఓ మైనర్ బాలిక శుక్రవారం క్లాసులు జరుగుతున్న సమయంలో టాయిలెట్‌లోకి వెళ్లింది. 
 
ఆ సమయంలో టాయిలెట్ క్లీన్ చేస్తున్న సింకు.. ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేకాకుండా బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక భయంతో వణికిపోయి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి నేరుగా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సింకును అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం : సుందరకాండ డైరెక్టర్ వెంకటేష్

తెలీని కథతో అందరినీ ఆకట్టుకునేలా వుండేదే త్రిబాణధారి బార్బరిక్ : దర్శకుడు మోహన్ శ్రీవత్స

Kavya Thapar: నేను రెడీ హీరోయిన్ కావ్య థాపర్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments