Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసామని చెప్తావా అంటూ మరోసారి రేప్ చేసిన వ్యక్తులు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (15:47 IST)
ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మాపైనే కేసు పెడతావా అంటూ మరోసారి అత్యాచారం చేసారు. మరోవైపు పోలీసులు సైతం తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే తగాదా జరిగిందని కేసు నమోదు చేసుకున్నారని బాధితురాలు వాపోయింది.

 
హిందూపురంలో ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటికి సమీపంలో తగాదా జరిగింది. ఈ క్రమంలో మహిళపై కక్ష పెంచుకున్న ముగ్గురు వ్యక్తులు ఎవరూ లేని సమయంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గత మే నెలలో జరిగింది. దీనితో విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు తగాదా కేసు కింద నమోదు చేసుకుని బాధితురాలిని పంపేసారు.

 
విషయం తెలుసుకున్న నిందితులు.. మహిళ ఇంట్లోకెళ్లి భౌతిక దాడి చేసి మరోసారి సామూహిక అత్యాచారం చేసారు. దీనితో భయపడిపోయిన బాధితురాలు తన మకాం బెంగళూరుకు మార్చేసుకుంది. ఐతే అప్పటికీ వారు ఆమెను వదలకుండా ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారంటూ జిల్లా ఎస్పీ ముందు కన్నీటిపర్యంతమైంది బాధితురాలు. నిందితులను అరెస్టు చేయకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బైఠాయించింది. మరోవైపు నిందితులకు ఓ పార్టీ మద్దతు పుష్కలంగా వుందనీ, అందువల్ల వారిపై కేసులు పెట్టేందుకు కూడా పోలీసులు భయపడుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments