Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో మాట్లాడాద్దన్న తల్లి.. చంపేసిన 14 యేళ్ల బాలిక

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (19:03 IST)
తన ప్రియుడితో చనువుగా ఉండటాన్ని చూసిన కన్నతల్లి.. కుమార్తెను మందలించింది. దీన్ని సహించని కుమార్తె.. కన్నతల్లిని చంపేసింది. ఈ దారుణం మాస్కో నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇది నచ్చని ఆ బాలిక తన తల్లిపై ద్వేషాన్ని పెంచుకుంది. ఆమెను హత్య చేయించడానికి కుట్రపన్నింది. స్నేహితుడితో కలిసి ఇద్దరు కిరాయి హంతుకులకు డబ్బులు ఇచ్చి హత్య చేయించింది. ఆ తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ కవల్‌లో చుట్టి బెడ్‌లో చుట్టి చెత్తకుప్పలో పడేశారు. అయితే, స్థానికుల్లో ఓ వ్యక్తి చెత్తకుప్పలో శవం ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు నిజం వెల్లడికావడంతో ఆ బాలికను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments