Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (15:55 IST)
బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన కఠిన చట్టాలు తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ వారిపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 
 
హైదరాబాద్ నగరంలో తాజాగా మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. డీఏవీ స్కూల్‌లో జరిగిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సమాజంలో మహిళల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పోలీసు వర్గాల సమాచారం మేరకు.. మేడ్చల్ మల్కాజిగిరిలోని నేరేడ్‌మెట్‌లోని చిల్డ్రన్స్ హోమ్‌లో ఓ అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. గ్రేస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి నలుగురు బాలికలు తప్పించుకోగా అందులో ఇద్దరు సంగారెడ్డిలో, ఇద్దరు బాలికలు సికింద్రాబాద్‌లో ఆశ్రయం పొందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ సమయంలో, అకౌంటెంట్ మురళి తనపై అత్యాచారం చేసాడని బాధితురాలు అధికారులకు చెప్పింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం