కౌన్సిలింగ్‌ ఇస్తానని ఇంటికి పిలిచి బాలికపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కౌన్సిలింగ్ పేరుతో ఓ బాలికను తన ఇంటికి పిలిచిన హైడ్ కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇస్తామని తండ్రితో పాటు బాలికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత బాలిక తండ్రిని పక్కనే ఉన్న ఓ షాపుకు పంపించి, బాలికపై అత్యాచారనికి ఒడిగట్టాడు. 
 
ఆ బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో చిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో బాలికపై అత్యాచారం చేసినట్టు తేలడంతో హెడ్ కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments