Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో వదినతో మరిది అక్రమ సంబంధం... బిడ్డకు జన్మనిచ్చాక...

ఠాగూర్
శుక్రవారం, 24 జనవరి 2025 (09:49 IST)
భర్తకు దూరమైన వదిన వరుసయ్యే మహిళతో మరిది (యువకుడు) అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాలుగేళ్లపాటు ఈ తంతు సాగింది. ఈ క్రమంలో ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వివాహం చేసుకోమని మహిళ ఒత్తిడి చేయగా, ఆ యుకుడు అందుకు నిరాకరించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జనక్ గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 32 యేళ్ల మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మరో ప్రాంతంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆమెకు మరిది వరుసయ్యే ఓ యువకుడు పెళ్లి పేరుతో ఆమెను లొంగదీసుకున్నాడు. 
 
ఆ తర్వాత క్రమం తప్పకుండా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీంతో ఆ మహిళ గర్భందాల్చి ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయగా అతను నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments