Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు.. నడిరోడ్డుపై చావబాదిన ప్రియుడు

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (19:39 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని ప్రియారాలు కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ప్రియుడు.. ఆమెను పట్టుకుని నడిరోడ్డుపై చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మౌగండ్ ప్రాంతంలోని ధేరా గ్రామానికి చెందిన 24 యేళ్ల పంకజ్ అదే ప్రాంతానికి చెందిన 19 యేళ్ళ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తూ వస్తున్నాడు. ప్రేమకు ఫుల్‌స్టాఫ్ పెట్టి తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ప్రియుడిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను... ఆమెను నడిరోడ్డుపై కిందపడేసి చావబాదాడు. ఈ ఘటన గత  బుధవారం జరగ్గా ఆదివారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి పంకజ్‌ను అరెస్టు చేశారు. తనను చావబాదిన ప్రియుడిపై ప్రియురాలు ఫిర్యాదు చేసేందుకు సుతరామా అంగీకరించలేదు. దీంతో చేసేదేమి లేక ప్రియుడిని పోలీసులు విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments