Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతో మాట్లాడాలి రా అని పిలిచి మహిళా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం

ఐవీఆర్
బుధవారం, 8 జనవరి 2025 (18:21 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లోని గజరాజా మెడికల్ కళాశాలలో ఓ జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగింది. జూనియర్ వైద్యురాలితో స్నేహంగా వుంటూ వస్తున్న మరో పురుష జూనియర్ డాక్టర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. నీతో మాట్లాడాల్సిన విషయం ఒకటుంది రమ్మని జూనియర్ వైద్యురాలికి ఫోన్ కాల్ చేసాడు. ఆమె అది నమ్మి అతడిని కలిసేందుకు వచ్చింది.
 
ఈ క్రమంలో కళాశాల ఆవరణలో ఉపయోగంలో లేని గది వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను బెదిరించి అఘాయిత్యం చేసాడు. తనపై జరిగిన ఘాతుకాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments