Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరువాల్లో వుంచిన కరెన్సీ నోట్లు.. మొరాయించిన మెషీన్లు

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (21:46 IST)
ఐటీ దాడులలో మద్యం వ్యాపారస్తుల బీరువాల్లో కరెన్సీ నోట్లు చూసి అధికారులు షాకయ్యారు. ఆ బీరువాల్లో వుంచిన డబ్బును లెక్కించేందుకు యంత్రాలు కూడా మొరాయించాయట. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వివిధ లిక్కర్ తయారీ సంస్థలకు సంబంధించిన ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించి దాదాపు రూ.200 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
పన్ను ఎగవేత ఆరోపణలపై ఎంఎస్ శివ గంగా అండ్ కంపెనీ, బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా ఆరుకుపైగా సంస్థలతో పాటు ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments