Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల సహజీవనం చేసి మరో యువకుడితో సాన్నిహిత్యం, చంపేసాడు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (15:58 IST)
పెళ్ళి కాలేదు. సహజీవనం చేసేందుకు ఒప్పుకుంది. 8 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది. అయితే సహజీవనం చేసిన వ్యక్తిని వదిలేసి మరో యువకుడికి దగ్గరైంది. అతనితోను శారీరక బంధం పెట్టుకుంది. తనతో సహజీవనం చేసి వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి ఆ మహిళను దారుణంగా చంపేశాడు.

 
ఒంగోలులోని రబ్బాని టీ స్టాల్లో పనిచేస్తున్న కాశీకుమార్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. పెళ్ళి కాకుండానే వీరు 8 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. అయితే అప్పుడప్పుడు కాశీతో గొడవ జరిగేది రబ్బానికీ. 

 
దీంతో ఆ టీ షాప్‌కు వచ్చే అలీఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది రబ్బానీ. గత నెల రోజుల నుంచి ఈ తంతు సాగుతోంది. తనతో తప్ప వేరే వ్యక్తితో వెళ్ళకూడదన్నాడు కాశీకుమార్. దీంతో ఇరువురు తరచూ గొడవ జరుగుతూ ఉండేది.

 
ఈ క్రమంలోనే రబ్బానీని నిన్న రాత్రి గొంతునులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు కాశీ. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పంపించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments