Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరిట కాల్చి భర్త చెంపపై వాత పెట్టిన భార్య... ఎక్కడ?

ఠాగూర్
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (12:52 IST)
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ భార్య.. కట్టుకున్న భర్తకు వాతపెట్టింది. గరిట కాల్చి భర్త చెంపపై వాత పెట్టింది. తన అన్న దమ్ములతో కలిసి ఈ పనికిపాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గుండప్ప తన భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి నాలుగేళ్లుగా ఇక్కడ ఉంటున్నారు. అయితే, వారి ఇంటికి సమీపంలోనే ఇద్దరు బామ్మర్ధులు కూడా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో గుండప్పకు, బామ్మర్ధులకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇల్లు వదిలి వెల్లిపోవాలంటూ గుండప్పపై బామ్మర్ధులు ఒత్తిడి తెస్తూవచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో బామ్మర్ధులు గోవింద్, బాలాజీ అతడిని చేతులతో, కర్రతో కొట్టగా, భార్య లక్ష్మి గరిట కాల్చి చెంపమీద వాతపెట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన గుండప్ప.. గురువారం బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments