Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి అమ్మాయిని కత్తితో పొడిచిన భర్త!!

ఠాగూర్
ఆదివారం, 8 జూన్ 2025 (10:04 IST)
మద్యం మత్తులో వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య అనుకుని పక్కింటి అమ్మాయిని కత్తితో పొడిచాడు. ప్రస్తుతం ఆ యువతి గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెదిన సలీం (60), రేష్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతుండగా, మరొక కుమార్తె హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టీఎన్జీవోస్ కాలనీలో ఉంటోంది. బక్రీద్ పండుగ సందర్భంగా సలీం దంపతులు తమ కుమార్తె ఇంటికి వచ్చారు. 
 
సోమవారం రాత్రి సలీం మద్యం సేవించి, భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోను రేష్మను చంపేస్తానంటూ కూరగాయల కోసే కత్తితో బెదిరించాడు. దీంతో ఆమె కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. వారి గొడవను ఆపేందుకు పక్కింట్లో ఉంటున్న జుబేదా (26) అనే యువతి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. 
 
అయితే, జుబేదాను తన భార్యగా భావించిన సలీం.. కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జుబేదా.. అక్కడిడక్కడే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన జుబేదాను ఆస్పత్రికి తరలించారు. సలీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments