Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం!!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (19:29 IST)
ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ఓ ప్రేమ జంటను హోంగార్డు ఒకరు బెదిరించాడు. ఆ తర్వాత ఆమె ప్రియుడిని కట్టేసి, యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట ఏకాంతం కోసం గ్రామ శివారులో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. వారిని చూసిన ఒక హోంగార్డు రాజ్‌కుమార్... పోలీస్ వాహనంతో వెళ్లి వారిని బెదిరించాడు దీంతో తమను వదిలివేయాలంటూ వారు ప్రాధేయపడటంతో డబ్బు డిమాండ్ చేశారు. 
 
వాు తమ వద్దవున్న డబ్బులు ఇవ్వంగా వాటిని తీసుకున్న హోంగార్డు రాజ్‌కుమార్ తన వక్రబుద్ధిని చూపించాడు. యువకుడిని బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు రాజ్‌కుమార్ సొంతూరు విజయనగరం కాగా, ప్రస్తుతం శ్రీకాకుళంలో ఓ డీఎస్పీ వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ లైంగిక దాడి ఘటన వెనుక మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం