Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై ఐదుగురు కామాంధుల సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (20:41 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. స్థానిక సుల్తాన్ బజార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ బాలికపై ఆమె ప్రియుడితో పాటు అతని నలుగురు స్నేహితులు పలుమార్లు అత్యాచారం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 30వ తేదీన సుల్తాన్ బజార్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైంది. దీనిపై ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ నెల 3వ తేదీన బాలికను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద విచారణ జరుపగా, తన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత ఐదుగురు కలిసి మేడిపల్లి ప్రాంతంలో తనపై పలుమార్లు అత్యాచారం జరిపారని మైనర్ బాలిక బోరున విలపిస్తూ చెప్పింది. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments