Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యతో ఎవరైనా శృంగారం చేయొచ్చు, కానీ వీడియోలు తీస్తా: సైకో భర్త అరెస్ట్

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (23:04 IST)
కట్టుకున్న భార్య కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ భర్త సైకోగా మారాడు. నీలిచిత్రాలను ఫోన్లో చూసి అలవాటుగా మార్చుకున్న అతను తన భార్య వేరొకరితో కలిసి ఉంటే ఎలా ఉంటుందని ఊహించుకున్నాడు. దాంతో ఏకంగా తన భార్య వివరాలను వాట్సాప్ లలో పోస్టులు చేశాడు. 

 
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఇది. బెంగుళూరులోని మాండ్య ఏరియాకు చెందిన వినయ్ స్థానికంగా ఉన్న ఒక ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తున్నాడు. తనకు సమీపంలోని బంగారు షాపులో పనిచేస్తున్న యువతి అతనికి పరిచయమైంది. వీరికి 2019 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

 
వీరు పరప్పన అగ్రహారంలోని సింగసాండ్రాలో ఉంటున్నారు. అయితే గత రెండునెలల నుంచి అశ్లీల వీడియోలను ఫోన్లో చూడడం మొదలెట్టాడు వినయ్. ఎప్పుడూ అదే పనిగా పెట్టుకున్నాడు. వేరే స్త్రీలు మగాళ్ళతో ఉంటే ఎలా ఉంటుందని ఊహించుకునేవాడు. శృంగారం చేసేవాళ్ళను నేరుగా చూస్తూ వీడియోలు తీయాలనుకున్నాడు.

 
దీంతో గత నెల భార్యపై ఒత్తిడి తెచ్చాడు. తనకు తెలిసివారితో గడుపు అంటూ బెదిరించాడు. లేకుంటే ఇంటి నుంచి పంపించేస్తానన్నాడు. భర్త చేష్టలకు నిశ్చేష్టురాలైన ఆ యువతి సరేనని ఒప్పుకుంది. దాంతో తన భార్య వేరొకరితో శృంగారం చేస్తుండగా వీడియోలను తీశాడు. ఆ తరువాత అక్కడి నుంచి వచ్చి ఆ వీడియోలను పదేపదే చూస్తూ కూర్చున్నాడు. భర్త ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక భార్య మౌనంగా కూర్చుండిపోయింది.

 
అంతటితో ఆగని సైకో ఏకంగా తన భార్య నెంబర్‌ను వాట్సాప్‌లో పెట్టి ఎవరైనా నా భార్యతో శృంగారం చేయొచ్చు..కానీ వీడియోలు తీస్తానంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కాస్త పోలీసుల వరకు వెళ్ళింది. నేరుగా పోలీసులు వినయ్ ఇంటికి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వినయ్ భార్యకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments