Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒక్కదాన్నే వంటరిగా వున్నా, వచ్చేయమంటూ ప్రియుడికి ఫోన్, అర్థరాత్రివేళ....

Webdunia
శనివారం, 2 జులై 2022 (12:36 IST)
హైరాబాదులోని ఘటకేసర్ పరిధిలో ఓ యువకుడిని నమ్మించి అతడిని ఇంటికి రప్పించి దాడి చేసి డబ్బు దోచుకున్న ఘటన జరిగింది. పూర్తి వివరాలు చూస్తే... భద్రాద్రి కొత్తకూడెం పాల్వంచ మండలం పరిధిలో నివాసముండే వంశీ అతడి భార్య రోజాతో పాటు ఆమె సోదరి దేవి ఘటకేసర్ లోని పోచారంలో వుంటున్నారు. ఇక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వర్మ అనే వ్యక్తితో పరిచయమైంది.

 
వీరంతా బయటకు వెళ్లినప్పుడు మియాపూర్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తన ప్రియుడికి ఫోన్ చేసింది రోజా. ఇంట్లో తను ఒక్కదాన్నే వున్నాననీ, కుటుంబ సభ్యులు భీమవరానికి వెళ్లారని చెప్పింది. దాంతో అతడు నేరుగా రోజా వద్దకు వచ్చాడు. ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు.


ఐతే అర్థరాత్రి వేళ వంశీ, వర్మ, దేవి ముగ్గురు ఇంటికి వచ్చారు. తలుపు తట్టగానే రోజాతో పాటు ఆమె ప్రియుడు కంటబడ్డాడు. అంతే అతడికి దేహశుద్ధి చేసి బెదిరించి పంపారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు చేరవేయడంతో కేసు నమోదు చేసుకున్న విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments