భర్త మరో స్త్రీతో ఎఫైర్: కాల్ రికార్డ్, లొకేషన్ తెలుసుకునే హక్కు భార్యకు వుందన్న హైకోర్టు

ఐవీఆర్
బుధవారం, 1 అక్టోబరు 2025 (15:51 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
తన భర్త నుంచి విడాకులు కోరిన ఓ భార్య, తన భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడనే అనుమానం కలిగినట్లయితే అతడి లొకేషన్ కాల్ రికార్డును తెలుసుకునే హక్కు ఆమెకి వున్నదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. తన భర్త తరచూ ఓ మహిళతో తిరగడంపై ఓ భార్య వేసిన పిటీషన్ విచారిస్తూ ఈమేరకు తీర్పునిచ్చింది. 
 
వివాహేతర సంబంధం ఆరోపణలను నిర్ధారించేందుకు, ఆరోపించబడిన భర్త మరియు అతడి ప్రియురాలి మొబైల్ లొకేషన్ రికార్డులను కోరవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అయితే బాధితురాలి న్యాయమైన తీర్పు హక్కు, జీవిత భాగస్వామి- అతడి ప్రియురాలి గోప్యతా ప్రయోజనాల మధ్య సమతుల్యతను సాధించాల్సి వుంటుందని తెలిపింది.
 
బాధితురాలి భర్తతో పాటు అతడి ప్రియురాలి యొక్క మొబైల్ ఫోన్‌ల టవర్ లొకేషన్‌తో సహా CDRలను అవసరాన్ని బట్టి కోర్టు కోరవచ్చని పేర్కొంది. భార్య తన భర్త వివాహేతర సంబంధం ఆరోపణను నిరూపించగలదని ఆమె సహేతుకంగా విశ్వసించే సాక్ష్యాలను మాత్రమే కోరడానికి ఇది సుళువు చేస్తుందని తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments