క్రికెట్ వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్ : బెంబేలెత్తిపోతున్న న్యూజిలాండ్.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (10:35 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం జరుగనుంది. మాంచెష్టర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని బ్రిటన్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో న్యూజిలాండ్ జట్టు బెంబేలెత్తిపోతోంది. 
 
మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డే వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కివీస్ ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు రెండు సార్లు ప్రపంచకప్ విజేత అయిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈనాటి మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది. ఇదే కివీస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. 
 
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు కారుమబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. టాస్ వేసే (2.30 గంటలు) సమయంలో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తెలిపింది. ఆ తర్వాత వర్షం ఆటంకం కలిగించకపోవచ్చని పేర్కొంది. అయితే మ్యాచ్ ఆసాంతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటన్నది కివీస్ ఆందోళన చెందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments