Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్‌పై గృహహింస కేసు? ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటున్న లాయర్

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై ఆయన మరదలు కేసు పెట్టినట్టు వచ్చిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యూవీ తరపు న్యాయవాది రంగంలోకి దిగారు. యువరాజ్ సింగ్‌పై ఎలాంటి కేసు పెట్టలేదనీ, కేవలం భర్త, అ

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (09:11 IST)
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై ఆయన మరదలు కేసు పెట్టినట్టు వచ్చిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యూవీ తరపు న్యాయవాది రంగంలోకి దిగారు. యువరాజ్ సింగ్‌పై ఎలాంటి కేసు పెట్టలేదనీ, కేవలం భర్త, అత్తలపైనే కేసు పెట్టిందని వివరణ ఇచ్చారు. 
 
టీమిండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌, అతడి కుటుంబ సభ్యులపై యువీ తమ్ముడు జొరావర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ కేసుపెట్టిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
దీంతో యువీ లాయర్ దమన్ బీర్ సింగ్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. యువరాజ్ సింగ్ మరదలు ఆకాంక్ష శర్మ తన భర్త, అత్తలపై మాత్రమే గృహహింస కేసు పెట్టిందన్నారు. యువీపై ఆకాంక్ష ఎలాంటి కేసు పెట్టలేదని స్పష్టం చేశారు. ఈ విషయం గురుగ్రామ్ పోలీసులను అడిగి తెలుసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ కేసులో తొలి విచారణ ఈ నెల 21న జరగనుంది. 

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎన్నికల కౌంటింగ్.. బెట్టింగ్‌లు.. నరాలు తెగే ఉత్కంఠ.. గెలుపు ఎవరిదో..?

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

తర్వాతి కథనం
Show comments