Webdunia - Bharat's app for daily news and videos

Install App

147 యేళ్ల టెస్ట్ క్రికెటర్‌లో ఒకే ఒక్కడు యశస్వి జైస్వాల్

వరుణ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (20:17 IST)
భారత యువ క్రికెటర్ యశసి జైస్వాల్ రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంలో జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 147 యేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్లో ఒక సిరీస్‌లో 20కు పైగా సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. అలాగే, ఒకే ఇన్నింగ్స్‌లో 12 సిక్స్‌లు కొట్టి పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్‌తో కలిసి సంయుక్తంగా యశ్విన్ అగ్రస్థానంలో నిలించాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. 
 
డబుల్స్ సెంచరీ, డబుల్ ఫిఫ్టీ, యశస్వి - సర్ఫరాజ్ ఖాన్ జోడీ అదరగొట్టేసింది. ఇంగ్లండ్‌ డబుల్ ట్రబుల్‌గా నిలిచింది. నేను వారిద్దరి ఇన్నింగ్స్‌లను మొత్తం లైవ్‌లో చూడలేకపోయా.. కానీ, వారి ఆటతీరును చెబుతుంటే విన్నా. ఇలాగే కొనసాగాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన భారత ఘన విజయం సాధించింది. కంగ్రాట్స్ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. 
 
యశస్వీ , జై.. స్వాల్ సూపర్ బ్యాటింగ్. సర్ఫరాజ్ ఖాన్ కూడా జైస్వాల్‌‍తో కలిసి ఇన్నింగ్స్ ఆడాడు. మా శుక్లా గారికి చెబుతుంటా, ఈ అబ్బాయి (యశస్వి) నాకు తెలుసు. చాలా గట్టిగ ఆడతాడు" అని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. 
 
అద్భుతమైన విజయం. యశస్వి ఆరంభం ఎలా ఉందో.. ఇపుడూ అలాగే, అడుగులు వేస్తున్నాడు. అతడి సత్తాకు ఆకాశమే హద్దు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా గెలిచింది. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిందని వీరేంద్ర సెహ్వాగ్ తెలపారు. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ను యశస్వి బాగా అందుకున్నాడు. అద్భుతంగా ఆడటం అలవాటు చేసుకున్నాడు. బెన్ డకెట్‌‍ను ధ్రువ్ రనౌట్ చేయడమే మ్యాచ్‌కు హైలెట్ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

తర్వాతి కథనం
Show comments