Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ : టాస్ గెలిచిన న్యూజిలాండ్

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (15:10 IST)
సౌతాంప్టన్ వేదికగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఏజీస్‌ బౌల్‌ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట పూర్తిగా రద్దు అయిన విషయం తెల్సిందే. శనివారం వర్షం పడకపోవడంతో మ్యాచ్‌ నిర్వహించేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.
 
భారత జట్టు: 
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రహానె, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, బుమ్రా
 
న్యూజిలాండ్‌:
టామ్‌ లాథమ్‌, డేవన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, హెన్రీ నికోల్స్‌, బీజే వాట్లింగ్‌, కోలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌, కైల్‌ జేమీసన్‌, నీల్‌ వాగ్నర్‌, టిమ్‌ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments