Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మహిళా క్రికెటర్‌కు చేదు అనుభవం.. ఇంటికి బైకులో వెళ్ళింది..

ఐసీసీ ప్రపంచకప్ ద్వారా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. అయితే మహిళా ప్రపంచకప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు అన్నింటిలోనూ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కెప్టెన్‌ను తొలగిస్తున్నట్లు బోర్డు

Webdunia
బుధవారం, 19 జులై 2017 (13:09 IST)
ఐసీసీ ప్రపంచకప్ ద్వారా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. అయితే మహిళా ప్రపంచకప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు అన్నింటిలోనూ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కెప్టెన్‌ను తొలగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ప్రపంచకప్ ముగించుకుని స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ మహిళా క్రికెటర్ నష్రా సంధు (19)కు లాహోర్ ఎయిర‌పోర్టులో అనూహ్య ఘటన ఎదురైంది.
 
ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తగిన సౌకర్యాలు చేయకపోవడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు మోటర్ బైక్‌పై వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. ఈ ఘటన మీడియా కంట పడింది. పాకిస్థాన్ ఓ ప్రముఖ ఛానల్ దీన్ని ప్రసారం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
పాకిస్థాన్‌లో నెలకొన్న భద్రతా కారణా దృష్ట్యా పురుషుల మ్యాచ్‌లు ఆడేందుకు మిగిలిన దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాక్‌ క్రికెట్‌ బోర్డు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. పురుషుల జట్టు ఇటీవల ఛాంపియన్స్ ట్రోపీ గెలిచినా.. అది మిగతా దేశాలను తమ దేశానికి రప్పించేందుకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments