Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అన్నా నువ్వెప్పుడూ నా కెప్టెన్ వే' : ధోనీపై కోహ్లీ ఎమోషనల్ ట్వీట్

భారత క్రికెట్ వన్డే, ట్వంటీ-20 జట్లకు సారథ్య బాధ్యతల నుంచి ఎం.ఎస్.ధోనీ తప్పుకున్నాడు. దీనిపై టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ పోస్ట్ చేశాడు. "యువకులకు నిత్యమూ ఓ ల

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (12:41 IST)
భారత క్రికెట్ వన్డే, ట్వంటీ-20 జట్లకు సారథ్య బాధ్యతల నుంచి ఎం.ఎస్.ధోనీ తప్పుకున్నాడు. దీనిపై టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ పోస్ట్ చేశాడు. "యువకులకు నిత్యమూ ఓ లీడర్‌గా ఉండి వారిని నడిపించినందుకు కృతజ్ఞతలు. చుట్టూ యంగ్‌స్టర్స్ ఉండాలని భావిస్తుంటావు. అన్నా ఎప్పటికీ నా కెప్టెన్ నువ్వే" అని ఈ ఉదయం 9:30 గంటల సమయంలో ట్వీట్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. 
 
కాగా, త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య జనవరి 15న తొలి మ్యాచ్ పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
 
మరోవైపు.. కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడంతో ఈ నెల 15న ఇంగ్లండ్‌తో మొదలయ్యే వన్డే సిరీస్‌ కోసం టీమిండియా జట్టు ఎంపిక జరగనుంది. సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో శుక్రవారం జరిగే సమావేశంలో.. భారత వన్డే, టీ-20 పగ్గాలు కోహ్లీకి అప్పగించనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..

Amarnath Yatra: నాలుగు రోజుల్లో అమర్‌నాథ్ యాత్రలో 70,000 మంది భక్తులు

ఏపీలో కుక్కను.. తెలంగాణాలో ఎద్దును ఢీకొన్న వందే భారత్ రైళ్లు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments