Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పిన వేళ... గంతులేసిన యువరాజ్ తండ్రి?

భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కానీ, ఒక్కరికి మాత్రం మహదానందం కలిగించింది. అతనెవరో

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (06:51 IST)
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కానీ, ఒక్కరికి మాత్రం మహదానందం కలిగించింది. అతనెవరో కాదు.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి. యోగ్‌రాజ్ సింగ్. 
 
భారత క్రికెట్‌లో వన్డే, టీ20ల కెప్టెన్‌గా తప్పుకున్నట్టు.. కానీ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని ధోనీ ఇటీవల ప్రకటించాడు. ఈ సంచలన నిర్ణయంతో పలువురు ధోనీని పొగుడుతూ, బాధపడుతూ స్పందించారు. 
 
అయితే ఆనందపడుతుంది ఎవరో తెలుసా? ఇప్పుడు ఇదే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంతో ఎగిరి గంతేసిన యోగ్‌‌రాజ్ సింగ్ అంటూ కామెంట్లు, ఫొటోలు పెడుతున్నారు. 
 
భారత క్రికెట్ జట్టులో తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు చోటు దక్కకపోవడానికి కారణం ధోనీనే అంటూ యూవీ తండ్రి యోగ్‌రాజ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌ల మధ్య సరిహద్దు వివాదం... గంటలకొద్దీ రోడ్డుపైనే మృతదేహం!!

HMPV లక్షణాలు: దగ్గినప్పుడు.. తుమ్మినప్పుడు.. మాస్క్ ధరించడం మంచిది..

తెలుగు భాష కనుమరుగు కాకముందే రక్షించుకోవాలి : మంత్రి కిషన్ రెడ్డి

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

Vishal: విశాల్‌కు ఏమైంది.. బక్కచిక్కిపోయాడు.. చేతులు వణికిపోతున్నాయ్..? (video)

సుప్రీం తలుపుతట్టిన మోహన్ బాబు... బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది: త్రినాథరావు నక్కిన

చనిపోయిన అభిమానుల ఇంటికి సన్నిహితులను పంపిన రామ్ చరణ్ - 10 లక్షల ఆర్థిక సాయం

తర్వాతి కథనం
Show comments