Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన కోహ్లీ... ఐసీసీ అత్యున్నత అవార్డు

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (13:33 IST)
భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి యేడాది ప్రదానం చేసే మూడు అత్యున్నత అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లీ గెలుచుకున్నాడు. 
 
అంతేకాదు, ఐసీసీ టెస్టు, వన్డే టీమ్స్‌కు కెప్టెన్‌గా కూడా కోహ్లీయే నిలవడం విశేషం. 2018లో బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా విరాట్ అత్యున్నత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 
 
గతేడాది 13 టెస్టుల్లో 55.08 సగటుతో కోహ్లీ 1,322 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇక 14 వన్డేల్లో 1,202 పరుగులు చేశాడు. సగటు 133.55 కాగా.. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. పది టీ20ల్లో 211 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments