Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మను చూసి భోజనం చేశావా..? అని అడిగిన కోహ్లీ..

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:12 IST)
తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బాలీవుడ్ భామ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. త్వరలోనే విరాట్ కోహ్లీ, అనుష్క జంట ముగ్గురు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు కోహ్లి. 
 
ఈ నేపథ్యంలో గర్భవతి అయిన అనుష్క శర్మను చూస్తూ.. విరాట్ కోహ్లి చేసిన సైగలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. క్యూట్ జంట అంటూ నెటిజన్లు వారిరువురిపై ఉన్న అభిమానాన్ని చూపెడుతున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న.. తీరిక లేని క్రికెట్ ఆడినా కుటుంబానికి విలువిచ్చే క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లిపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
కాగా... ప్రస్తుతం ఐపీఎల్ కోసం కోహ్లి దుబాయ్ వెళ్లగా.. ఈ మధ్యే అనుష్క శర్మ కూడా అక్కడికి వెళ్లారు. అక్కడ విరాట్‌తో పాటు ఆయన టీమ్‌ను ప్రోత్సహిస్తున్నారు. అయితే బుధవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉండగా.. స్టాండ్స్ లో అనుష్క శర్మ బయటకువచ్చింది. ఆమెను చూసిన కోహ్లి.. భోజనం చేశావా..? అని అడిగాడు.
 
సైగ రూపంలో కోహ్లి అనుష్క శర్మను అడగడంతో.. ఆమె కూడా స్పందించింది. నువ్వు కూడా వచ్చినాక కలిసి తిన్నామన్నట్టుగా ఆమె స్పందించింది. ఈ వీడియోను ఒక నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం