Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌ ఓపెన్‌లో సత్తాచాటుతున్న పీవీ సింధు - యమగూచి చిత్తు

Webdunia
శనివారం, 21 మే 2022 (10:00 IST)
తెలుగుదేశం, భారత షట్లర్ పీవీ సింధు థాయ్‌లాండే వేదికగా జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్‌ 2022లో ప్రపంచ నంబర్ వన్ జపాన్‌కు చెందిన అకానె యమగూచిని చిత్తు చేసింది. ఫలితంగా పీవీ సింధు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో యమగూచిని 21-15, 20-22, 21-13 తేడాతో మట్టికరిపించింది. 
 
తొలి గేమ్‌ను సింధు కైవసం చేసుకోగా, రెండో గేమ్‌లో యమగూచి జోరును ప్రదర్శించి గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఫలితాన్ని నిర్ణయించే మూడో గేమ్‌లో యమగూచి వెన్ను నొప్పితో ఇబ్బందిపడటంతో ఇదే అదునుగా భావించిన పీవీ సింధు అద్భుతంగా ఆడి మూడో గేమ్‌ను 21-13 తేడాతో సొంతం చేసుకుంది. సెమీస్‌లో చైనాకు చెందిన ఒలింపిక్స్ చాంపియన్ చెన్ యూ ఫీతో పీవీ సింధు తలపడనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రుషి కొండపై ''సద్దాం హుస్సేన్ స్టైల్ ప్యాలెస్'': అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా? లేదా?: మాజీ మంత్రి రోజా ప్రశ్న

పేవ్‌మెంట్ పైన నిద్రపోతున్న యువకుడిపై కారు ఎక్కించింది: వైకాపా ఎంపీ కూతురి అరెస్ట్

70 అడుగుల ఎత్తులో ఏర్పాటు కానున్న ఖైరతాబాద్‌ వినాయకుడు

ఉద్యోగంతో పాటు మరో సంపాదన వుండాలి.. భారతీయ కార్మికులు

మెగాస్టార్ చిరంజీవి ఎన్డీఏ నుండి రాజ్యసభకు వెళ్తారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కుమారుడు హీరో అవుతాడా? (video)

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో అశ్విన్ బాబు శివం భజే చిత్రం

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో

ఆ గాయంతోనే నింద షూటింగ్ చేశాను : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments