Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింధుని సత్కరించిన చిరంజీవి, తారల మధ్య మెరిసిన క్రీడా తార

సింధుని సత్కరించిన చిరంజీవి, తారల మధ్య మెరిసిన క్రీడా తార
, శనివారం, 28 ఆగస్టు 2021 (21:07 IST)
ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధుని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సత్కరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రాంలో ఇలా పేర్కొన్నారు.
 
దేశం గర్వించేలా వరుసగా రెండుసార్లు ఒలిపింక్ క్రీడల్లో పతకాలు సాధించిన మన సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుధీర్‌కు జ‌ర్క్ ఇచ్చిన రోజా