Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించిన శ్రీనాథ్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (09:17 IST)
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇటీవలే ముగిసింది. ఈ టోర్నీలో భారత జట్టు 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు. 
 
శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్‌ రెఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 40 శాతం ఫైన్‌ వేశాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో పాటు జరిమానాకు కూడా అంగీకారం తెలిపాడు.
 
చివరి టీ20లో భారత్‌ 36 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్నది. భారత్‌తో నాలుగో టీ20లో ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20శాతం జరిమానా విధించిన విషయం తెల్సిందే. ఇకపోతే, త్వరలోనే వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments