Webdunia - Bharat's app for daily news and videos

Install App

లసిత్ మలింగా భార్యకు ఏమైంది.. ఎందుకలా మాట్లాడుతోంది?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (13:17 IST)
శ్రీలంక జట్టు ఐక్యత ఆ జట్టు ఆటగాడు మలింగా భార్యతో లోపించే అవకాశం వుందని  పెరెరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక క్రికెటర్ మలింగా భార్య తన్యా పెరెరా.. తిషారా పెరెరా.. శ్రీలంక మంత్రి దయాదాక్షిణ్యాలతోనే జట్టులో కొనసాగుతున్నారని వివాదాస్పద ట్వీట్ చేశారు. దీంతో మండిపడిన తిషారా పెరెరా.. తాను మెరుగ్గా ఆడటంతోనే జట్టులో కొనసాగుతున్నానని చెప్పాడు. 
 
అయినా వదలని తన్యా పెరెరా.. మళ్లీ తిషారా పెరెరాను ఉసిగొల్పేలా ట్వీట్ చేశారు. ఇందుకు తిషారా పెరెరా స్పందిస్తూ.. మలింగా సతీమణి వ్యవహారంతో శ్రీలంక జట్టులో ఐక్యత లోపించే అవకాశం వుందని కామెంట్స్ చేశాడు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments