Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అయిన భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌

స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్‌స్టర్, భారతీయ జనతా పార్టీ యువనేత శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చ

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (12:30 IST)
స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్‌స్టర్, భారతీయ జనతా పార్టీ యువనేత శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు మొదటి సంతానంగా పాప పుట్టిన విషయం తెల్సిందే. ఇది రెండో సంతానం. 
 
ముంబై శాంతాక్రూజ్‌లోని సూర్య ఆసుపత్రిలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని శ్రీశాంత్ చెప్పారు. సూర్య ఆసుపత్రి వాతావరణం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చిన శ్రీశాంత్ బాబుకు సూర్యశ్రీ అని పేరు పెట్టినట్లు తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

Washington: ఆ కుటుంబానికి ఏమైంది..? టెక్కీ కింగ్ అయినా భార్యను, కుమారుడి కాల్చేశాడు.. తర్వాత?

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

భారత్‌పై పాకిస్థాన్ ఎపుడు అణుదాడి చేస్తుంది? రక్షణ రంగ నిపుణులేమంటున్నారు?

Gratitude Boat Rally: కాకినాడలో మత్స్యకారుల బోట్ ర్యాలీ.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

తర్వాతి కథనం
Show comments