Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ 2023: పాక్‌తో మ్యాచ్ శుభ్ మన్ గిల్‌కు విశ్రాంతి ఇస్తారా?

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (18:41 IST)
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ నెల 14న టీమిండియా అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది. పాకిస్తాన్‌కు పోరుకు తర్వాత టీమిండియా వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా తదితర జట్లతో ఆడాల్సి ఉంది. 
 
అయితే, ఈ మ్యాచ్ నాటికి గిల్ ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. డెంగీ బారినపడి వరల్డ్ కప్‌కు దూరమైన టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కోలుకున్నాడు. 
 
గిల్ ఇప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తున్నప్పటికీ పూర్తి ఫిట్ నెస్ సంతరించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. దాంతో, పాకిస్థాన్‌పై అతడు బరిలో దిగే అవకాశాలు స్వల్పమేనని క్రీడా పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో, పాక్‌తో మ్యాచ్‌కు గిల్‌కు విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

తర్వాతి కథనం
Show comments