ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. భారత్‌కు ఎప్పుడు వస్తాడంటే?

సెల్వి
శనివారం, 1 నవంబరు 2025 (12:06 IST)
Shreyas Iyer
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్లీహము, పక్కటెముక గాయంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సిడ్నీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యర్. శస్త్రచికిత్స అనంతరం శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం స్థిరంగా వుందని.. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి
 
కాగా మూడో వన్డేలో హర్షిత్ రాణా బౌలింగ్‌లో అలెక్స్ కారీని అవుట్ చేయడానికి కష్టమైన క్యాచ్‌ను ప్రయత్నించినప్పుడు 30 ఏళ్ల అతను ఎడమ పక్కటెముకకు గాయం అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్ నెస్ తర్వాత భారతదేశానికి తిరిగి వస్తాడని భావిస్తున్నారు కానీ కనీసం రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. 
 
సిడ్నీలోనే అయ్యర్ వుంటాడని విమాన ప్రయాణానికి ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా అనేది వైద్యులు నిర్ధారించిన తర్వాతే భారత్ వస్తాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం- సుప్రీంకోర్టు గడువు ముగింపు

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై హోంమంత్రి అనిత పరిశీలన

AP Liquor Scam: రూ.3,200 కోట్ల ఏపీ మద్యం కుంభకోణం- 48 మందిపై కేసులు

Nara Lokesh: విద్యార్థులకు కరాటే నేర్పిస్తాం.. నారా లోకేష్

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

తర్వాతి కథనం
Show comments