Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసితో పాటు సెక్స్ వర్కర్లతో షేన్ వార్న్.. రాసలీలలు... తలుపులు వేసుకోకుండా?

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (10:02 IST)
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ రాసలీలలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. లవర్స్ అంటూ ఇద్దరు సెక్స్ వర్కర్లను ఇంటికి పిలిపించుకుని షేన్ వార్న్ అడ్డంగా దొరికిపోయాడు. ఇంకా తన ప్రేమికురాలిని కూడా వెంటబెట్టుకుని రాసలీలలు కొనసాగించాడు. అంతేగాకుండా ఓపెన్‌గా తలుపులు బార్ల తెరుచుకుని మరీ నానా హంగామా చేసి ఇరుగుపొరుగుకు ఇబ్బంది కలిగించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ఈస్ట్ లండన్‌లో ఉన్న తన ఇంటికి వార్న్ తన లవర్‌తోపాటు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లు డవీనా (19), పాపీ (27)లను పిలిపించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో తలుపులు తెరిచే ఉంచడంతో లోపల జరుగుతున్న తతంగం మొత్తం పక్కింటి వారి కళ్లకు కట్టింది. చెవులు చిల్లులు పడే విధంగా మ్యూజిక్ పొరుగింటి వారికి ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఆ తర్వాతి రోజు వార్న్ చెప్పులు లేకుండానే కారులో వెళ్లిన ఫొటోలు బయటకు వచ్చాయి.
 
వార్న్ తీరుపై పొరిగింటి వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్న్ ఇంటి పక్కన గౌరవ ప్రదమైన కుటుంబాలు ఉన్నాయని, కనీసం కిటికీ తలుపులు కూడా వేసుకోకుండా పార్టీలంటూ హడావిడి చేయడం ఏంటని ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపాధ్యాయుడికి చెప్పు దెబ్బలతో దేహశుద్ధి... (Video)

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

తర్వాతి కథనం