Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ సంచలన నిర్ణయంపై సెహ్వాగ్‌ - భజ్జీల పంచ్‌లు... సూపర్ సిక్సర్ కొట్టారంటూ ట్వీట్...

ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. నిజానికి మోడీ నిర్ణయం భారత్‌లో ప్రకంపనలు సృ

Webdunia
బుధవారం, 9 నవంబరు 2016 (12:12 IST)
ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. నిజానికి మోడీ నిర్ణయం భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్లకుభేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కానీ, చాలామంది సెలబ్రిటీలు మాత్రం మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నట్టింట్లోనే కాదు, నెట్టింట్లోనూ కరెన్సీ గోలే టాప్‌ ట్రెండింగ్‌గా ఉంది. 
 
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపైనే చర్చించుకుంటున్నారు. మోడీ నిర్ణయంపై గత రాత్రి సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు చేశారు.
 
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. అమెరికాలో ఓట్ల కౌంటింగ్‌ జరుగుతుంటే.. ఇండియాలో నోట్ల కౌంటింగ్‌ జరుగుతోంది. భారత్‌లో ఈ రాత్రి చాలా ఇళ్లలో లైట్లు ఆఫ్‌ కావు.. 
 
భారత టర్బోనేటర్ హర్భజన్‌ సింగ్ స్పందిస్తూ... 
మోడీజీ.. మీరు సూపర్‌ సిక్సర్‌ కొట్టారు. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments