Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ : బీసీసీఐకు షాక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఈనెల 9వ తేదీ నుంచి రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ దేశాల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తమ వద్ద పైసా డబ్బులు లేవని, నిధులు ఇస్తేగానీ మ్యాచ్ నిర్వహించలేమని సుప్రీంకోర్టులో

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (19:31 IST)
ఈనెల 9వ తేదీ నుంచి రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ దేశాల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తమ వద్ద పైసా డబ్బులు లేవని, నిధులు ఇస్తేగానీ మ్యాచ్ నిర్వహించలేమని సుప్రీంకోర్టులో బీసీసీఐ అత్యవసర పిటీషన్‌ను దాఖలు చేసింది. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు... మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం రూ.56 లక్షలు ఖర్చు చేసేందుకు బీసీసీఐకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిధుల నుంచి బీసీసీఐ ఆ డబ్బులను తీసుకుని మ్యాచ్‌ నిర్వహణకు ఖర్చు చేయనుంది.
 
కాగా, లోథా కమిటీ సంస్కరణలు అమలు చేయడానికి బీసీసీఐ తాత్సారం చేస్తుండగా, అలా చేయకపోతే నిధులు విడుదల చేయడంలో తామేమీ చేయలేమని లోథా కమిటీ స్పష్టం చేసింది. నిధులు ఖర్చు చేయకుండా బ్యాంక్ లావాదేవీలను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

తర్వాతి కథనం
Show comments