Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌గా మారనున్న సచిన్ కుమార్తె.. వారు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా?

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (17:21 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత  ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఇక సచిన్ ముద్దుల కుమార్తె సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మోడలింగ్‌పై మొగ్గుచూపిన సారా.. త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనున్నారని సమాచారం.
 
గతంలో ఓ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లో నటించిన ఈమె.. ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాలో నటించనుందని సమాచారం. తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడుస్తూ లండన్‌లో మెడిసిన్ విద్యను పూర్తి చేసింది. 
 
సారా టెండూల్కర్‌ అందానికి ముగ్దులైన కొందరు బాలీవుడ్ దర్శక నిర్మాతలు, చాలా రోజుల కిందటే ఆమెను సినిమాల్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించారు.
 
అయితే సారా మాత్రం అప్పుడు మెడిసిన్ పూర్తి చేయడంపైనే ఫోకస్ పెట్టినట్టు చెప్పేసింది. మెడిసిన్ పూర్తి కావడంతో ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందట సారా టెండూల్కర్. 
 
ఇందుకోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ముందుకొచ్చాడని సమాచారం. ఇక బాలీవుడ్ యంగ్ హీరోయిన్లు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోడలిని చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టారు.. బొందపెట్టిన స్థలంపైనే పొయ్యిపెట్టి పిండివంటలు చేశారు..

రంగంపేటలో తమిళ సంప్రదాయ క్రీడా పోటీలు... ఎలా?

ఆగివున్న టిప్పర్‌‍ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... నలుగురి దుర్మరణం

Sunita Williams: అంతరిక్షంలోకి అడుగుపెట్టిన సునీతా విలియమ్స్

cock fight: 10 నిమిషాల్లో యజమానికి కోటి రూపాయలు తెచ్చిన కోడిపుంజు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

తర్వాతి కథనం
Show comments