Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ ఆ మార్పులు అవసరమా? సచిన్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (12:31 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించారు. కోహ్లీ చర్యల వల్ల టీమిండియా ట్వంటీ-20 సిరీస్‌ల్లో రాణించలేకపోతుందని ధ్వజమెత్తారు. ఇంకా అప్పుడప్పుడు జట్టులో మార్పులు చేయడం మంచి పద్ధతి కాదని కోహ్లీకి సూచించారు.


ఇందుకు ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌లను కోల్పోయిన ఫలితాలే కారణమని సచిన్ గుర్తు చేశారు. జట్టులో అప్పుడప్పుడు మార్పులు చేయడం ద్వారా ఆ ప్రభావం క్రికెటర్లపై వుంటుందని క్రికెట్ దేవుడు తెలిపారు. 
 
వన్డేల్లో టీమిండియా రాణించడంతో భారత జట్టు ఫామ్‌లో వుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ట్వంటీ-20 సిరీస్‌లో టీమిండియా మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోతుండటం ద్వారా కోహ్లీ సేనపై క్రికెట్ ఫ్యాన్సే కాదు.. మాజీ క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రీతిలోనే సచిన్ కూడా టీమిండియా ట్వంటీ-20 ఫార్మాట్‌లో మెరుగ్గా రాణించాలని చెప్పాడు. 
 
ఇంకా జట్టులో మార్పులు చేయడం.. ముఖ్యంగా కొన్నేళ్లుగా ఓపెవర్లుగా రాణిస్తున్న రోహిత్ శర్మ- శిఖర్ ధవాన్ ద్వయాన్ని మార్చడం సబబు కాదని సచిన్ కోహ్లీకి హితవు పలికాడు. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రాణించినప్పటికీ.. అతనితో భాగస్వామ్యం నెలకొల్పిన శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మెరుగ్గా ఆడలేకపోయారని సచిన్ గుర్తు చేశాడు.

ఈ ప్రభావం మ్యాచ్ ఫలితంపై పడుతుందని.. అందుచేత ప్రపంచ కప్ వరకు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను ఓపెనర్ల బరిలోకి దించాలని సచిన్ పేర్కొన్నాడు. ఈ ప్రభావం మ్యాచ్ ఫలితంపై పడుతుందని.. అందుచేత ప్రపంచ కప్ వరకు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను ఓపెనర్ల బరిలోకి దించాలని సచిన్ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments