Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. మేం వచ్చాం.. ఉప్పల్‌కి రండి..

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (19:47 IST)
ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా టీమ్ ఇటీవల షేర్ చేసిన వీడియోలో, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడాడు. "మేం వచ్చాం.. ముంబై ఇండియన్ ఫ్యాన్స్.. ఉప్పల్‌కి రండి" అంటూ తెలుగులో అభిమానులను పలకరించారు రోహిత్ శర్మ. ఈ వీడియోకు భారీ షేర్లు వచ్చాయి. ముంబై మనిషి అయినా తెలుగులో రోహిత్ శర్మ అద్భుతంగా మాట్లాడాడని తెలుగు జనం కితాబిస్తున్నారు. 
 
ఇకపోతే.. ఈ స్టార్ క్రికెటర్‌కు హైదరాబాద్, విశాఖపట్నంలలో బంధువులు ఉన్నారు. దీంతో తెలుగు మాట్లాడే సమాజంతో ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి మరియు ఈ గేమ్‌లో విజేత ఆరు పాయింట్లతో పట్టికలో ముందుకు సాగుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం.. ప్రారంభించిన తెలంగాణ సర్కారు

ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు.. రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య? ఎక్కడ?

Pawan Kalyan: దక్షిణాదిలో పట్టు సాధించేందుకు పవన్ కల్యాణ్ వైపు చూస్తున్న బీజేపీ..?

Sampurnesh Babu: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా వుండండి.. సంపూర్ణేష్ బాబు విజ్ఞప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దయగల వ్యక్తి అమీర్ ఖాన్.. అందుకే ప్రేమించాను : గౌరీ స్ప్రత్

Super iconic: ఆన్ స్క్రీన్ శ్రీదేవిగా న‌టించాల‌నుంది.. తమన్నా భాటియా

Kantara 2: కాంతారా 2కి అన్నీ కలిసొస్తున్నాయ్.. వార్ 2తో పోటీ

పోటీపడుతున్న టాలీవుడ్ హీరోలు.. ఎందుకో తెలుసా?

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

తర్వాతి కథనం
Show comments