Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా సూపర్ సిరీస్: ఫైనల్లోకి అడుగుపెట్టిన పీవీ సింధు.. సున్‌ యుతో ఢీ..

చైనా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు అదరగొట్టింది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. ఈ ఈవెంట్‌

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (19:49 IST)
చైనా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు అదరగొట్టింది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో హైదరాబాదీ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్‌ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో ఆరో సీడ్‌ సుంగ్ జి హ్యున్‌‌పై విజయం సాధించింది. 
 
సెమీఫైనల్ పోరులో పీవీ సింధు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. మ్యాచ్ ఆద్యంతం ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆ తర్వాత సాగిన రెండు గేమ్‌ల్లో సింధు సుంగ్ జి హ్యున్‌‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్స్‌‌లో సున్‌ యుతో తలపడనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

India’s Tourism Sector: 2047 నాటికి పర్యాటకం.. దేశ అభివృద్ధిలో కీలకం

Amaravati: అమరావతి నిర్మాణం మూడు సంవత్సరాలలోపు పూర్తి: నారాయణ

Khammam: కోటీశ్వరుడు.. ట్రేడింగ్ పేరిట ట్రాప్ చేసి మిర్చితోటలో చంపేశారు.. ఎక్కడ?

గోదావరి పుష్కరాలు: రాజమండ్రి రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.271 కోట్లు

National Voters' Day 2025: జాతీయ ఓటర్ల దినోత్సవం 2025- యువత-ఓటు హక్కు.. థీమేంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫేక్ కలెక్షన్స్‌ ను ఇండస్ట్రీ మొత్తం సరిద్దుకోవాలి - బ్లాక్ మనీ లేదు: దిల్ రాజు ప్రకటన

దేవుడు ఉన్న చోట దెయ్యం ఉంటుంది అంటూన్న సుధీర్ బాబు

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ మరోసారి రాబోతుంది !

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

తర్వాతి కథనం
Show comments