Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 ఒలింపిక్ పతకాలకే సంబరాలా...? మేమంతే, మీరు వరల్డ్ కప్ గెలవకపోయినా....

ఒలింపిక్ క్రీడల్లో ఏదో రెండు పతకాలు గెలిచిన ఇండియా విచ్చలవిడిగా సంబరాలు చేసుకుంటోందనీ, 120 కోట్ల మంది జనాభా కలిగిన ఆ దేశం ఇలాంటి సంబరాలను చేసుకుంటుంటే ఆశ్చర్యంగా ఉందంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ తీవ్రమైన రాతలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. బ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (21:11 IST)
ఒలింపిక్ క్రీడల్లో ఏదో రెండు పతకాలు గెలిచిన ఇండియా విచ్చలవిడిగా సంబరాలు చేసుకుంటోందనీ, 120 కోట్ల మంది జనాభా కలిగిన ఆ దేశం ఇలాంటి సంబరాలను చేసుకుంటుంటే ఆశ్చర్యంగా ఉందంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ తీవ్రమైన రాతలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన సింధు, రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌లకు భారతదేశంలో పెద్దఎత్తున నీరాజనాలు పలకటం ఆశ్చర్యంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
 
కాగా మోర్గాన్ వ్యాఖ్యలపై ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. తాము ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదిస్తామనీ, సంబరాలు చేసుకుంటామని ట్వీట్ చేశారు. అంతేకాదు... క్రికెట్ క్రీడను కనిపెట్టిన ఇంగ్లాండ్ ఇంకా ప్రపంచ కప్ కోసం ఆడుతూనే ఉండటాన్ని చూస్తుంటే తనకు చాలా ఆశ్చర్యంగా ఉందంటూ రివర్స్ ఎటాక్ చేశారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments