Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలిక బ్యాటింగ్స్ స్కిల్స్ చూస్తే షాకవుతారు..

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (12:55 IST)
parisharma
ఇండియన్ అయిన ఏడేళ్ల బాలిక బ్యాటింగ్స్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయ్యాడు.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. మంచి ఈజ్‌తో బాల్‌ను కొడుతూ.. చక్కటి ఫూట్ వర్క్‌ను చూపిస్తున్నందుకు ఇంత చిన్న వయస్సులోనే అంత టాలెంట్ అంటూ కామెంట్ పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
ఈ వీడియోలో ఏడేళ్ల పరి శర్మ అనే అమ్మాయి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. మూవ్‌మెంట్స్ బెస్టుగా వున్నాయని మైకేల్ వాన్ కొనియాడాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్‌ అదే వీడియో ట్వీట్ చూస్తూ 'నేను పెద్దయ్యాక పరి శర్మలా అవ్వాలనుకుంటున్నా' అని ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో పరి శర్మ బ్యాటింగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు.
 
 కామెంట్ సెక్షన్లో ర్యాస్ మోర్గాన్ అనే ట్విట్టర్ యూజర్.. ఇండియన్ ఆల్ రౌండర్ శిఖా పాండేను ట్యాగ్ చేశాడు. నువ్వు ఇలాంటి ప్లేయర్ ను కలవాలని అందులో రాసుకొచ్చాడు. దానికి రిప్లై ఇచ్చిన శిఖా పాండే అవును.. ఆమె నుంచి కొన్ని క్లాసులు నేర్చుకోవాల్సి ఉందని కామెంట్ పెట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

తర్వాతి కథనం
Show comments