ఆసియా కప్ - పాకిస్తాన్ ఓడిపోగానే ప్లేటు ఫిరాయించిన పాక్ వీరాభిమాని (Video)

ఠాగూర్
సోమవారం, 15 సెప్టెంబరు 2025 (16:24 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి  దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌‍లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టును భారత్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ముగియగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టు వీరాభిమాని ఒకరు ప్లేటు  ఫిరాయించాడు. అప్పటివరకు పాకిస్తాన్ జెర్సీ ధరించి, పాక్ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ వచ్చిన ఆ ఆటగాడు.. తమ జట్టు ఓడిపోతుందని తెలియగానే యుటర్న్ తీసుకున్నాడు. 
 
తమ జట్టుకు ఓటమి తప్పదని గుర్తించిన సదరు అభిమాని అప్పటికపుడు తన జెర్సీని మార్చేశాడు. అప్పటివరకు పాక్ జెర్సీ ధరించి దిగాలుగా ఉన్న ఆ అభిమాని .. వెంటనే పాక్ జెర్సీపై టీమిండియా జెర్సీ ధరించి సంతోషంతో చిందులేశాడు. "కూలీ" చిత్రంలోని మోనికా పాటకు నృత్యం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments