భార్యలను, గర్ల్ ఫ్రెండ్లను విదేశీ టూర్లకు పంపండి.. కోహ్లీకి బీసీసీఐ ఓకే

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (15:46 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభ్యర్థనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ టూర్లకు వెళ్ళినప్పుడు టూర్ మొత్తం ఆటగాళ్ల భార్యలను అనుమతించాలంటూ కోహ్లీ కోరాడు. భార్యలు వెంట ఉంటేనే విదేశీ టూర్లలో ప్రదర్శన మరింత మెరుగవుతుందన్నది కోహ్లీ అభ్యర్థించాడు. ఇందుకు బీసీసీఐ ఓకే చెప్పింది. విదేశీ టూర్‌ స్టార్ట్‌ అయిన పది రోజుల తర్వాత వెళ్లి పర్యటన ముగిసేవరకూ వారి భాగస్వాములు ఉండొచ్చని పాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయం తీసుకుంది. 
 
బీసీసీఐ ప్రస్తుత పాలసీ ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చి, వారిని టూర్ మొత్తానికీ అనుమతించాలని కొన్ని రోజుల క్రితం కోహ్లి బీసీసీఐని కోరాడు. దీనిపై చర్చించడానికి గతవారం సీఓఏ హైదరాబాద్ వచ్చి కోహ్లీతో పాటు కోచ్‌ రవిశాస్త్రి, రోహిత్‌ శర్మలతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments